ఆంధ్రప్రదేశ్ 2024 ఓటర్ల తుది జాబితా విడుదల..!

andhra pradesh final voter list : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీ ఓటర్ల తుది జాబితా తాజాగా విడుదల అయింది. జనవరి 22వ తేదీ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది కొన్ని సవరణలతో తుది జాబితాలను ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో మీకేమైనా సందేహాలు ఉంటే ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే మీ సేవకు వెళ్లి మార్పులు చేసుకోవచ్చు లేదా మీ దగ్గర సంప్రదించవచ్చు. సీఈవోఆంధ్ర.ఎన్ఐసీ.ఇన్ అనే అధికారిక వెబ్సైట్లో ఫైనల్ తుది ఎస్ఎస్ఆర్ 2024 ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక సెగ్మెంట్లు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సంఘం పబ్లిష్ చేసింది నియోజకవర్గం వారీగా పిడిఎఫ్ ఫైల్ను ఈసీ తాజాగా సైట్ లోకి అప్లోడ్ చేసింది.

గతంలో విడుదలైన ముసాయిదా తుది జాబితా పై పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ సారి అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకొని ఎంతో పారదర్శకంగా తుది జాబితా సిద్ధం చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.

ceoandhra.nic.in

ఈ నేపథ్యంలో తుది వాటర్లో జాబితాలో ఏమైనా తప్పులు వస్తే తమపై ఎటువంటి చర్యలు ఉంటాయో అని జాబితా రూపకల్పనలో ఉన్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

andhra pradesh final voter list search మీరు వాటర్లో జాబితా కోసం చూడాల్సిన website: https://ceoandhra.nic.in/

Leave a Comment