AP SSC Exams Schedule 2022: ఏపీ ఎస్ఎస్సీ పరీక్షలు షెడ్యూల్ 2022 గతంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా కొత్తగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఇంటర్ పరీక్షలు తేదీలు మారడంతో పదో తేదీ పరీక్షలు షెడ్యూల్ సైతం ప్రభుత్వం మార్చింది. దీంతో ఇప్పుడు తాజాగా విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం టెన్త్ క్లాస్ పరీక్షలు ఏప్రిల్ 27వ తేదీన మొదలై 9వ తేదీ వరకు జరుగుతాయి.
SSC Exams Schedule 2022
ఏపీ ఎస్ఎస్సీ పరీక్షలు షెడ్యూల్ 2022 – ఇక SSC పరీక్షలకు సంబంధించి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. సైన్స్ బయోలాజికల్ సైన్స్ 50 మార్కులు చొప్పున అన్ని సబ్జెక్టుల్లో పరీక్షలు 100 మార్కులకు నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు:
- ఏప్రిల్ 27 – ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఎ)
- ఏప్రిల్ 27 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -1
- ఏప్రిల్ 28 – సెకండ్ లాంగ్వేజ్
- ఏప్రిల్ 29- ఇంగ్లీష్
- మే 2 -మ్యాథమెటిక్స్
- మే 4 -సైన్స్
- మే 5 – బయలాజికల్ సైన్స్
- మే 6 – సోషల్ స్టడీస్
- మే 7 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
- మే 7- ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1
- మే 9- ఓఎస్ఎస్సి లాంగ్వేజ్ పేపర్ -2
ఈ సారి ప్రభుత్వం అన్ని COVID నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తుంది.