హెచ్‌పీ గ్యాస్ టోల్ ఫ్రీ నెంబర్ 2022 | హెచ్‌పీ గ్యాస్ కస్టమర్ కేర్ నెంబర్

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గమనిక.దేశ దిగ్గజ గ్యాస్ కంపెనీలో HP గ్యాస్ కూడా ఒక్కటి

1.ఎల్‌పీజీ ఐడి కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎల్‌పీజీ ఐడి అని టైపు చేసి 9766899899 నెంబర్ కి మెసేజ్ పెట్టండి.

2.సిలిండర్ కరెంటు స్టేటస్ కోట ఎన్ని గ్యాస్ సీలిండర్లు తీసుకున్నారో తెలుసుకోవాలంటే LPGQUOTA అన్ని 9766899899 నెంబర్ మెసేజ్ చెయ్యండి.
3.సబ్సిడీ గురించి తెలుసుకోవాలంటే దయ చేసి SUBSIDY అన్ని 9766899899 నెంబర్ మెసేజ్ చెయ్యండి.
4.మీ గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలని భావిస్తే GIVEITUP అన్ని 9766899899 నెంబర్ మెసేజ్ చెయ్యండి.

హెచ్‌పీ గ్యాస్

హెచ్‌పీ గ్యాస్ కస్టమర్ కేర్ టోల్ -ఫ్రీ నెంబర్ : 1800 2333 555

హెచ్‌పీ గ్యాస్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ : 1906

దేశంలో అన్ని రాష్ట్రాల హెచ్‌పీ గ్యాస్ కస్టమర్ కేర్ నంబర్స్ .ఈ కింద టేబుల్ లో వివిధ రాష్ట్రాల హెచ్‌పీ గ్యాస్ ఎల్‌పీజీ కస్టమర్ కేర్ నంబర్స్.

రాష్ట్రంకాంటాక్ట్ నెంబర్
ఆంధ్ర ప్రదేశ్96660 23456
అస్సాం90850 23456
బీహార్94707 23456
ఢిల్లీ (NCR)99909 23456
గుజరాత్98244 23456
హర్యానా98129 23456
హిమాచల్ ప్రదేశ్98820 23456
జమ్మూ అండ్ కాశ్మీర్90860 23456
ఝార్ఖండ్89875 23456
కేరళ99610 23456
కర్ణాటక99640 23456
మహారాష్ట్ర మరియు గోవా88888 23456
మధ్య ప్రదేశ్ , చ్చత్తీస్గఢ్96690 23456
ఒడిశా90909 23456
పంజాబ్98556 23456
రాజస్థాన్78910 23456
తమిళ్నాడు90922 23456
పుదుచ్చేరి90922 23456
ఉత్తర్ ప్రదేశ్98896 23456
ఉత్తర్ ప్రదేశ్ (W)81919 23456
పశ్చిమ బెంగాల్90888 23456

హెచ్‌పీ గ్యాస్ సిలిండర్‌నుబుక్ చెయ్యలంటే మీరు హెచ్‌పీ సిలిండర్ వాడుతూ ఉంటే.. 9222201122 నెంబర్‌ ద్వారా సిలిండర్ బుక్ చేయొచ్చు. వాట్సాప్ నుంచి మెసేజ్ పంపితే సిలిండర్ బుక్ అవుతుంది.మీరు హెచ్‌పీ గ్యాస్ నుంచి ఎలాంటి సమాచారం కావాలన్నా/పొందాలన్న మీరు 9766899899 అన్నే నెంబర్ కి మెసేజ్ చేస్తే మీకు వెంటనే రెస్పాన్స్ వస్తుంది.

Leave a Comment