గ్యాస్ వాడే వారికి గుడ్ న్యూస్..మిస్సేడ్ కాల్ ద్వారా సిలిండర్ బుకింగ్

గ్యాస్ సిలిండర్ బుకింగ్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అలర్ట్ మీ గృహంలో గ్యాస్ సిలిండర్ ఉందా అయితే మీకు వార్త. ఇప్పుడు తాజాగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి ఎల్పిజి గ్యాస్ బుకిగ్ మరింత తేలిక చేశాయి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.

గ్యాస్ సిలిండర్ బుకింగ్

గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం చాలా సులభం. దీని కోసం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ నుంచి ఒక మిస్సేడ్ కాల్ తో మీ ఇంటికి గ్యాస్ సిలిండర్బుక్ చేసే సౌకర్యం చమురు కంపెనీలు అందుబాటులోకి తెచ్చింది. దేశంలో గ్యాస్ సిలిండర్ ఏ ప్రాంతం నుంచైనా ఈ సరికొత్త సౌకర్యం ఉపయోగించుకోవచ్చు దీనికోసం ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని తాజాగా ఐఓసీ ప్రకటించింది.

సిలిండర్ బుకింగ్

ఇక హెచ్ పి ఇండియన్ భారత్ గ్యాస్ కస్టమర్లు ఒక్కో కంపెనీకి ఒక్కో నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే మీకు వెంటనే గ్యాస్ బుక్ అయిపోతుంది తాజాగా గ్యాస్ వినియోగదారులు మొబైల్ ఫోన్ ద్వారా మిస్డ్ కాల్ తో ఎలా చేసుకోవాలో చూద్దాం.

భారత్ సిలిండర్ బుకింగ్:

భారత్ గ్యాస్ కస్టమర్లు బుక్ అనే మెసేజ్ టైపు చేసి మీ లింక్ అయినా రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ నుంచి 1800224344కి sms పంపాలి.

ఇండియన్ సిలిండర్ బుకింగ్:

ఇండియన్ గ్యాస్ కస్టమర్లు బుక్ అనే మెసేజ్ టైపు చేసి మీ లింక్ అయినా రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ నుంచి 8454955555 కి sms పంపాలి.ఇండేన్ గ్యాస్ ఉపయోగించే వాళ్ళు 8454955555 నెంబర్‌కు జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. ఎల్‌పీజీ సిలిండర్ బుక్ అయిపోతుంది.

హెచ్‌పీ సిలిండర్ బుకింగ్:

హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు 9222201122 అనే నెంబర్ కు వాట్సాప్ చేయడం ద్వారా ఎల్‌పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. మీకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందా లేదా అనే దానికి సంబంధించిన సమాచారాన్ని మీరు చూడొచ్చు.

Leave a Comment