దేశ వ్యాప్తంగా బిగ్బాస్ షోకు అభిమానులు సంఖ్య ఎక్కువగానే ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం షో ప్రేక్షకులను ఎంత గానో అక్కటు కుంటుంది. త్రీ నెలల పాటు జరిగే ఈ బిగ్బాస్ బుల్లితెర ప్రేక్షకుల్లో హీట్ పెచుతుంది.
బిగ్బాస్ 5 కంటెస్టెంట్స్
బుల్లితెర అగ్రగామి షో బిగ్బాస్ సీజన్ ఫైవ్ సందడి మరి కొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ప్రేక్షకులు బిగ్బాస్ సీజన్ 5 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ తరుణం రానే వచ్చేసింది ఈసారి సీజన్ 5 లో పార్టిస్పెంట్స్ ఎవరా అనే దాని పై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
బిగ్బాస్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే సోషల్ మీడియాలో బిగ్బాస్ సీజన్ 5 లో పాల్గొని కంటెస్టెంట్ ల పేర్లు లీక్ అవుతూ వచ్చాయి అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షో సెప్టెంబర్ 5న ప్రారంభంకబుతూ ఉండడంతో contesting హౌస్లోకి నిర్వాహకులు పంపుతున్నారు.తాజాగా ఫైనల్ పార్టిసిపంట్స్ ఎవరు ఎవరు అనే దాని ఫై స్పష్టత వచ్చేసింది.
బిగ్బాస్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్
బిగ్బాస్ హౌస్లోకి వెళ్తున్న సీజన్ 5 కంటెస్టెంట్స్ జాబితా:
ఆర్టిస్ట్ ప్రియా
నీతూ_నటరాజ్
అనీమస్టర్ యాంకర్ ఉమాదేవి
యాంకర్ రవి
యూట్యూబర్ సరయు
యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్
యానీ మాస్టార్
సీరియల్ హీరో మానస్
ఆర్జే కాజల్
సీరియల్ నటి ప్రియ
నటరాజ్ మాస్టార్
నటి శ్వేత వర్మ
లహరి
హౌస్లోకి వెళ్తున్నారు.అయితే వీరంతా నిజంగానే హౌస్ లోపలికి ఎంట్రీ ఇస్తారా ? లేదా ? అనేది సెప్టెంబర్ 5వ తేదీ తెలిసిపోతుంది.మీకు ఇష్టమైన సెలెబ్రెటీ కంటెస్టెంట్ ఎవరో చెప్పండి.