వైఎస్సార్ నేతన్న నేస్తం | ysr nethanna nestham వైఎస్సార్ నేతన్న నేస్తం పథకంతో దేశంలో ఎక్కడ లేని విధంగా చేనేత కార్మికులకు వరం.ఒక వైపు ఏపీ రాష్ట్రం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులో ఉన్న.సంక్షేమమే దెయ్యంగా జగన్ సర్కార్ దూసుకెళ్తుంది.‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ స్కీం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
వైఎస్సార్ నేతన్న నేస్తం
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం ఇవాళ మరో పథకానికి సిద్ధమవుతుంది కరోనా అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమ ఫలాలు పేదలకు అందిస్తున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.
ఈ రోజు వైయస్సార్ నేతన్న నేస్తం పథకం వరుసగా మూడో విడత నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది.
దేవుడి అశీసులతో ప్రజలు అండతో ఈ ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం తో రాష్ట్రవ్యాప్తంగా చేనేతలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు రూపంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తమ కష్టాలు తొలగించారు అన్ని వాపోతున్నారు.
జై జగన్ జై జగన్.