వైఎస్సార్ చేయూత | YSR Cheyutha రెండో ఏడాది ఆర్థిక సాయం విడుదల పూర్తి వివరాలు. ఈ పథకం కింద ప్రభుత్వం కిరాణా షాపులు పెట్టించింది. 1,90,517 మందికి ఆవులు, గేదెలు, మేకలు ఇచ్చింది.
వైఎస్సార్ చేయూత
సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దూసుకుపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అక్క చెల్లెమ్మలకు సీఎం జగన్ మరో శుభవార్త ను అందించారు వైయస్సార్ చేయూత పథకం. రెండో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు.
మరో బృహత్తర పథకం కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దేవుడు దయతో అక్కాచెల్లెళ్ల దీవెనలతో ‘వైఎస్సార్ చేయూత’ పథకం వరుసగా రెండో ఏడాది కూడా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది.
వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వైఎస్సార్ చేయూత పథకం రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత మనకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా రంగం సిద్ధం చేసింది.
వైయస్సార్ చేయూత రెండో విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని క్యాంప్. ఆఫీసులో కంప్యూటర్ బటన్ నొక్కి మహిళల ఖాతాలో డబ్బులు జమ చేసి ఈ కార్యక్రమాన్ని. ప్రారంభించారు పథకం ద్వారా 23.4 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది వర్చువల్ విధానం ద్వారా మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నాలుగు వేల మూడు వందల ముప్పై 9.3 90 కోట్లు జమ చేశారు.
ఈ పథకం ద్వారా రెండేళ్లలో లబ్ధిదారులకు 8940 3.2 కోట్లు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న ఎస్సీ ఎస్టీ బిసి. మైనారిటీ మహిళలకు సీఎం జగన్ ప్రభుత్వం ప్రతి ఏటా 18500 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇలా నాలుగేళ్లలో మొత్తం 75 వేల రూపాయలు సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.
లొక్డౌన్ కష్టా కాలంలో మహిళలకు ఆర్థికంగా భరోసా ఈ డబ్బులు మహిళలకు ఎంతగానో ఆసరా అవుతాయని లబ్ధిదారులు
హర్షం వ్యక్తం చేస్తున్నారు.