గత పది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టాయి పచ్చడి కొనుగోలుదారులకు ఈ సంతృప్తి చెందే వార్త.
పసిడి ధర
ఇక బంగారానికి జాతీయ అంతర్జాతీయ పరిణామాలు లింక్ ఉండటం వల్ల అవి బంగారం ధరల పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి ఇక చమురు ధరలు బ్యాంకు వడ్డీ రేట్లు స్టాక్మార్కెట్లు పెళ్లిళ్ల సీజన్ పండుగలు కరుణ వైరస్ లాక్ డౌన్ ఇలా ఎన్నో అంశాలు బంగారం ధర పై ప్రభావం చూపుతాయి.
ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 43,410 వద్ద సేల్ అవుతుంది అలాగే కే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 47,730 వద్ద ట్రేడవుతోంది ఇక బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది.
ఇక లాక్డౌన్ సమయంలో విపరీతంగా పెరిగిన వెండి ధరల్లో తాజాగా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి తాజాగా కిలో వెండి తెరపై 500 తగ్గింది దీంతో కిలో వెండి ధర 71 600 దిగివచ్చింది.
ఇక తెలుగు రాష్ట్రలో బుల్లియన్ మార్కెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 43,410 రూ.
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,360 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 43,410 రూ.
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,360 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 43,750 రూ.
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730 ఉంది.