పసిడి ప్రియులకు ఎగిరిగంతేసే శుభవార్త.. భారీగా పతనమైన బంగారం వెండి రేట్లు

ముఖ్యంశాలు:
పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్
విపరీతంగా తగ్గినా ధర
వెండి ఢమాల్

మహిళలు ఎంతో మక్కువ చూపే బంగారం ధరలు తాజాగా తగ్గాయి. బంగారం ధరలు ప్రజలు ఊహించినదానికంటే ఎక్కువగా తగ్గుతున్నాయి.దేశీయంగా బంగారం రేట్లు తగ్గుముఖం పట్టాయి.సామాన్యులకు లాభం ఇన్వెస్టర్లకు మాత్రం నష్టం.

దింతో మహిళలు బంగారం దుకాణాలకు పరుగులు పెడుతున్నారు.

బంగారం వెండి రేట్లు

బంగారం వెండి రేట్లు దేశవ్యాప్తంగా పలు నగ్గరలో ఎలా ఉన్నాయో తెలుసుకొందాం. బంగారం ధర పడిపోతే వెండి కూడా ఇదే విధంగా పతనం చవిచూసింది.

22 క్యారెట్ల 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో 42,100 రూ. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,930 ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.42,660 ఉండగా
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,420 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,420 ఉంది.అంతర్జాతయు పరిస్థితులు బట్టి బంగారం ధరల్లో మార్పు చేర్పులు ఉంటాయి.

వెండి ధర కేజీ.1300 రూపాయలు పతనమైంది.దీంతో రేటు రూ.72,000కు దిగొచ్చింది. అంతర్జాతీయ బుల్లియన్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పైకి కదిలింది.

పుత్తడి ధర చాలా తగ్గింది కాబట్టి ఇప్పుడు బంగారం కొనుగోలు చెయ్యడం ఉత్తమం అంటున్నారు విశ్లేషకులు.మరి మీరేం అంటారు.

Leave a Comment