మహిళలకు చేదు వార్త.బంగారం తీసుకోవాలని యోచిస్తున్నారు యోచిస్తున్నారు అయితే మీకు ఊరట కలిగించే అంశం గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి ఎలాంటి మార్పులేదు వెండి రేటు మాత్రం దూసుకెళ్లింది.
బంగారం ధర
ఇక దేశంలోని అన్ని నగరాల్లో కూడా గోల్డ్ ధర లో ఎలాంటి మార్పులు జరగలేదు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.43,260. ఇక విజయవాడ, విశాఖపట్నం బుల్లియన్ మార్కెట్లలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేట్ 43,260 దగ్గర సెల్ అవుతుంది.10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,190 కొనసాగుతుంది.
వెండి ధర
బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి రేట్ పెరిగింది. కేజీ వెండి ధర రూ.600 పెరిగింది.69,200 దగ్గర కొనసాగుతుంది.
ఇక బంగారం పసిడి కొనుగోలుదారులకు ఇదే సరైన సమయం అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు బంగారం ఇప్పుడు కొనుగోలు చేయకపోతే రానున్న రోజుల్లో భారీగా పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
బిట్ కాయిన్ ధర పతనం అవడం కరుణ విజృంభణతో మళ్లీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారు ఏమో అన్న భయంతో ప్రజలు తమ డబ్బును స్టాక్ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకొని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాడట అందువల్ల బంగారం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం వెండి ధరలు మార్పుల ఫై మీ అభిప్రాయం తెలపండి.