భారతదేశంలో నిత్యం లక్షలాది మంది రోజు రైల్వే ప్రయాణం చేస్తుంటారు అయితే రైల్వే స్థానికుల సౌకర్యం కోసం నిత్యం అనేక కొత్త కొత్త రూల్స్ ను తీసుకొస్తుంది తాజాగా ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు 120 రోజులుగా ఉన్న అడ్వాన్స్ టికెట్ బుకింగ్ టైం 60 రోజులకు తగ్గిస్తూ తాజాగా సర్కులర్ జారీ చేసింది రైల్వే శాఖ.
Advance Ticket Booking
అయితే ఇప్పటికే రైల్వే ప్రయాణికులు 120 రోజులు ముందు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల పరిస్థితి ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నకు సైతం సమాధానమిచ్చింది రైల్వే శాఖ ఇప్పటివరకు టికెట్ బుక్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది నవంబర్ ఒకటో తేదీ నుంచి బుక్ చేసుకున్న టికెట్ ఇవ్వాలి 60 రోజుల్లోపు అడ్వాన్స్ బుకింగ్ ఉంటుందని తెలిపింది.తాజాగా ఈ కొత్త నిబంధనకు సంబంధించి సోషల్ మీడియా x కథ ద్వారా అధికారిక ప్రకటన జారీ చేసింది రైల్వే శాఖ
Advance Ticket Booking Rules are Below
- రైల్వే బోర్డ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త నిబంధన నవంబర్ 1 2024 నుంచి అమల్లోకి వస్తుంది.ఇక మొదటి విషయానికి వస్తే 60 రోజులు గడువు కంటే ఎక్కువ రోజులు బుక్ చేసిన టికెట్లను రద్దు చేసుకునేందుకు రైల్వే శాఖ అనుమతిస్తుంది.
- రెండో విషయం తాజ్ ఎక్స్ప్రెస్ గోమతి ఎక్స్ప్రెస్ వంటి అధునాతన ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
- ఇక మూడో విషయానికి వస్తే విదేశీ ప్రయాణికులు ఫారం టూరిస్టులు మనదేశంలో పర్యటించేందుకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలోను ఎలాంటి మార్పులు లేవు వారు ఏడాది అంటే 365 రోజులు సమయంలో ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
- ఇక నవంబర్ ఒకటో తేదీ నుంచి 120 రోజులు టికెట్ గడువు రద్దుచేసి 60 రోజులు అడ్వాన్స్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తుంది.