ఏపీలో తెల్ల రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఈ నెలాఖరు వరకు ఛాన్స్, ముఖ్య ప్రకటన

ఏపీ రాష్ట్ర సర్కార్ వైట్ రేషన్ కార్డు వాళ్లకు గుడ్ న్యూస్ అందించింది. నిత్యవసర వస్తువులు ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీరప్పన్ ప్రసాద్ గారు ధరలు భారం ప్రజలపై పడకుండా సమీక్ష సమావేశం నిర్వహించారు.

డిమాండ్ సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలు పూర్తిగా విశ్లేషించి దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులకు వచ్చిన నుంచైనా మనకి రాగులు సజ్జలు జొన్నలు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇక బియ్యం చక్కెర కందిపప్పు సైతం అర్హులైన రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేయనుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లో కౌంటర్లు ద్వారా చేపట్టిన నిత్యవసర అమ్మకాల పూర్తి వివరాలు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులు అడిగి తెలుసుకున్నారు.

మనకి రైతు బజార్లలో సన్ ఫ్లవర్,పామ్ ఆయిల్ కందిపప్పు ఉల్లిపాయలు టమోటా మార్కెట్ ధర కంటే 10 రూపాయల నుంచి 15 రూపాయలు వరకు తక్కువగా విక్రయిస్తున్నట్లు అధికారులు వివరించారు.

ఇక దసరా దీపావళి పండుగలు రీత్యా మనకి ఈ నెల ఆఖరి వరకు రైతు బజార్లో అన్ని నిత్యవసర సరుకులు తక్కువ ధరకే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచించారు, రాష్ట్రంలో కూరగాయలు పప్పులు, పామ్ ఆయిల్ వంటి అన్ని నిత్యవసర ఉత్పత్తులను పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచనలు చేశారు.

Leave a Comment