AP Crop Insurance : రైతులకు పెద్ద శుభవార్త.. ఇప్పుడే వెంటనే ఉచితంగా పొందండి!

ఏపీలో అందరకు పోరాట కలిగించే శుభవార్త చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల కష్టాల్లో తీర్చడం ఎవరి వల్ల కాదు దీనికి తోడు తాజాగారికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వారిని మరిన్ని సమస్యల్లోకి నెట్టు వేసాయి.ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది అది ఏంటో తెలుసుకుందాం.

ఏపీ పంటల బీమా

ఈ పంటలో నమోదైన రైతులకు మాత్రమే పంటల భీమా వర్తిస్తుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ప్రకటించారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బును సైతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అన్నారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట డిజిటల్ యాప్ లో పూర్తి నిజాలను సావుదారుల పేర్లను నమోదు చేయాలని అధికారులు సూచించారు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేయాలని దీని ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలుకు అర్హులు అవుతారని తెలిపింది. ఇప్పటికే ఏపీవ్యాప్తంగా ఈ పంటకు సంబంధించి పేర్లు నమోదు ప్రక్రియ చేస్తున్నారు సెప్టెంబర్ 15వ తేదీ వరకు రైతులకు గడువు ఉంది. ముఖ్యంగా రైతుల ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ పొలం సర్వే నెంబర్ తో పాటు పొలం దగ్గర ఫోటోలు తీసి అప్లో జియో టాకింగ్ చేసి అప్లోడ్ చేస్తారు.

రైతులు ఈ పంటలో నేరుగా తమ పంటలను నమోదు చేసుకోలేరు ఇందుకోసం వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించాలి వారు ఆ పోర్టల్ లాగిన ఈ పంటను నమోదు చేస్తారు. ఇక రెండు రకాల పంటలు భీమాలను ప్రభుత్వం రైతులకు కనిపిస్తుంది ఒకటి PMFBY (ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన),RWBCIS వాతావరణ ఆధారిత పంటల భీమా.

అన్నదాతలు ఆహార ధాన్యాలు నూను గింజల పంటలకు ఒకటి పాయింట్ 5%ఐదు శాతం వాణిజ్య ఉద్యాన పంటలకు 10% శాతం చొప్పున ప్రీమియం డబ్బులు చెల్లించాలని అధికారులు సూచించారు..

Leave a Comment