మహిళల ఆర్థిక స్వలంబన అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నాయి అంతేకాక మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు స్వయం సహాయక సంఘాలను అభివృద్ధి చేసేందుకు మహిళ సంఘాలు ఏర్పాటు చేశారు.
TS Dwcra Women
తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అదిరిపోయే తీపి కబురు అందించింది. మహిళ స్వయం సహాయక సంఘాలకు ఈ సంవత్సరం 20వేల కోట్ల రుణాలు అందించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క తాజాగా ఒక ప్రకటన తెలిపారు. ఈ ఏడాది 20 వేల కోట్ల బ్యాంకు రుణాలు అందించాలని ముఖ్య లక్షణంగా పెట్టుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
2024-25 ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళికను తాజాగా విడుదల చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతంలో డ్వాక్రా గ్రూపులు ఇంకా బలపడి ఆర్థికంగా ముందుకు వెళ్లాలని సూచించారు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి బ్యాంకర్లు మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు.
గతంలో మహిళా స్వయం సాంఘాలకు పదివేల రుణం ఇవ్వాలంటే బ్యాంకర్లు ఆలోచించేవాన్ని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఏకంగా 20 లక్షల వరకు రుణాలు మహిళా సంఘాలకు అందుతుందని తెలిపారు.డ్వాక్రా సంఘాల్లో మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలు అందించి సభ్యులందరికీ జీవిత బీమా తలపిస్తామని ఈ సందర్భంగా సీతక్క తెలిపారు. ఇక రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య లక్షణాన్ని కొనియాడారు.మొత్తంగా డ్వాక్రా సంఘాల్లో మహిళా సభ్యులకు రుణాలు పెంచుతూ అవసరానికి తగినంత రుణాలు ఇవ్వాలని భయంకరమైన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు