ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే ఏపీలో కూటమి కొత్త ట్రైన్స్ సృష్టిస్తూ 150 పై చిలుక స్థానంలో విజయం సాధించే అవకాశం ఉంది. కోస్తా రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇలా ఏపీలో అన్ని ప్రాంతాల్లో క్లీన్ స్వీట్ దశగా కూటమి పయనిస్తుంది లోక్సభ ఎన్నికల్లోను ఇదే ఫలితాలతో జోరు కనబరుస్తుంది మొత్తంగా 25 స్థానాలు 22 చోట్ల కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది.
సీఎం చంద్రబాబు
ఇక ఓటమి బాధలో వైసిపి పార్టీ ఉండగా తెలుగుదేశం పార్టీ మాత్రం చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలను సంబరాలను అందుతున్నాయి. మరోవైపు నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఈ నెల తొమ్మిదో తేదీన ఖరారైంది.అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు కొత్త మంత్రివర్గంలో మిత్రపక్షం నుంచి ఎవరిని క్యాబినెట్లో తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారికి ఏ కొత్త పదవి ఇస్తారనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
ఇటు వైసిపి మంత్రులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది నేతలు వెనుకంజులా ఉన్నారు. దీంతో పార్టీలను నిరాశల కొరకు పోయింది ఇటు తెలుగుదేశం పార్టీ ఆఫీసుల వద్ద అన్ని నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నం అంటుతున్నాయి