తెల్ల రేషన్ కార్డు కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాకుండా అనేక సంక్షేమ పథకాలకు ముఖ్య ప్రామాణికం ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెల రేషన్ కార్డు కలిగిన వారిని అనేక పదహకాలకు అర్హులుగా నిర్ణయిస్తుంటాయి రేషన్ పంపిణీ దగ్గర నుంచి ప్రతి సంక్షేమ పథకాల్లో సబ్సిడీ పొందే అంతవరకు ఈ తెల్ల రేషన్ కార్డును ప్రాతిపదికనుగా తీసుకుంటారు. ఈ క్రమంలో తల రేషన్ కార్డుదారులకు రూట్ సెట్ సంస్థ ఒక తీపి కబురంబించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.
తెల్ల రేషన్‌కార్డు
ఫోటోగ్రఫీ వీడియో గ్రాఫి బైక్ మెకానిక్ కార్ డ్రైవింగ్ వంటి పలు అంశాలపై ఫ్రీ ట్రైనింగ్ ఈ సంస్థ ఇవ్వనుంది ఈమెకు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్లు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలోని రూట్ సెట్ సంస్థలో ఈనెల మే 20వ తేదీ నుంచి 30 రోజులపాటు ఉచితంగా ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా డైరెక్టర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ యువకులకు బైక్ మెకానిక్ కార్ డ్రైవింగ్ పై ఉచిత శిక్షణ ఈ తల రేషన్ కార్డుదారులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
ఈ ట్రైనింగ్ కోసం ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండాలని తెలిపారు ఇక రేషన్ కార్డ్ ఆధార్ కార్డు కలిగి ఉండాలని తెలిపారు ఈ శిక్షణ సమయంలో వసతి భోజనం ఉచితంగా కల్పిస్తామని ఈ సంస్థ డైరెక్టర్ ప్రకటించారు.ఇక ప్రకాశం జిల్లా వాసులు కూడా రూట్ సెట్ సంస్థ స్వయం ఉపాధి శిక్షణ అవకాశాన్ని కల్పిస్తుంది మే 22వ తేదీ నుంచి వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు 19 నుంచి 45 ఏళ్ల వయసులోపు యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.