రుణాల వడ్డీ వసూలు విషయంలో కొన్ని అన్యాయ పద్ధతులు అనుసరిస్తున్న నేపథ్యంలో బ్యాంకులపై ఆర్బీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది రుణాలు తీసుకున్న వారితో పాటు తీసుకోవాలనుకున్న వారికి పెద్ద ఊరట కల్పిస్తూ ఆర్బిఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ఇక రుణ గ్రహతల నుంచి వసూలు చేసిన అదనపు చార్జింగ్ తిరిగి వారికి జమ చేయాలని బ్యాంకు ను తాజాగా ఆర్బిఐ ఆదేశించింది అలాగే ఇకపై అలా అంటే పద్ధతిలో అదనపు చార్జీలు వసూలు చేయవద్దు అని స్పష్టం చేసింది. ఇక 2003 సంవత్సరం నుంచి తన నియంత్రణ పరిధిలో మీ ఆరు ఈ సంస్థలకు పలు సందర్భాల్లో ఆర్బిఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.
RBI రూల్స్
మార్చి 31 2023 తో ముగిసిన ఆర్థిక కాలానికి ఆర్యులు పరిశీలిస్తున్న నేపథ్యంలో రుణదాతలు కొన్ని అన్యాయమైన పద్ధతులను పాటిస్తున్నట్లు ప్రజల బ్యాంకు అఫ్ ఇండియా గుర్తించింది ఈ క్రమంలో అన్ని ఆర్యులను పంపిణీ విధానం ఇతర చార్జింగ్ వడ్డీ విధానం సమీక్షించాలని స్పష్టం చేసింది. లోన్ రుణ దాతలు వడ్డీ వసూలు చేయడంలో పారదర్శకత న్యాయబద్ధత పాటించాల్సిన అవసరాన్ని ఈ మార్గదర్శకాలు ఆర్బిఐ సూచిస్తున్నాయి.
కొన్ని ఆర్ఈలు లోన్ చెల్లించాల్సిన ఉన్న కాలానికి మాత్రమే కాకుండా మొత్తం మేరకు వడ్డీ వసూలు చేస్తున్నట్లు ఆర్మీ గుర్తించింది. ఇక అనేక సందర్భాల్లో బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాయిదాలు ముందే ఖాతాదారుల దగ్గర నుంచి వసూలు చేసినట్లు తెలిసింది.
లోన్ పంపిణీ కోసం చెక్కులకు బదులు ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ చేయాలని సూచించింది ఇక తక్షణమే ఈ ఆదేశాలన్నీ అమల్లోకి వస్తే బ్యాంకులు ఖచ్చితంగా ఈ ఆదేశాలు పాటించాలని ఇప్పటికే వసూలు చేసిన అదనపు చార్జీలు వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించింది.