Jio Rs 857 Prepaid Plan – భారతదేశంలోనే అతిపెద్ద దిగ్గజా టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం అనేక కొత్త ప్లాన్సులు అలాగే ఆఫర్స్ తీసుకొస్తుంది తాజాగా రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం మరో సరికొత్త ఆఫర్ తో అదిరిపోయే కొత్త ప్లాన్ తీసుకొచ్చింది.
Reliance Jio 857 Plan
ప్రస్తుతం యూజర్ అంతా ఓటిపి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీపీ బెనిఫిట్స్ ఉండే ప్లాంట్స్ ఎప్పుడూ ఎక్కువ జనాదరణ ఉంటుంది తాజాగా 857 రూపాయలతో రిలయన్స్ జియో మరో కొత్త ప్రీపెయిడ్ లేని ప్రవేశపెట్టింది దీంతో ఓటీపీ ప్రయోజనాలు కూడా భారీగా ఉన్నాయి.
ఈ సరికొత్త ₹857 ప్లాన్ లో డైలీ 2gb డేటా 100 ఎస్ఎంఎస్ లతోపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఫ్యూచర్స్ అయితే లభిస్తాయి ఇక దీని పూర్తి వ్యాలిడిటీ 84 రోజులు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ జియో టీవీ జియో క్లోజ్ జియో సినిమా సబ్స్క్రిప్షన్ అయితే ఉచితంగా వస్తుంది.ఇక లిమిట్ ముగిసిన తర్వాత డేటా పరిమితి 64 కేబీపీఎస్ కు పడిపోతుంది అన్లిమిటెడ్ 5జి డేటాను ఎంజాయ్ చేయొచ్చు. అయితే జియో సినిమాలో మాత్రం ప్రీమియం సస్క్రిప్షన్ ఉండదు.
Jio Rs 857 Prepaid Plan
రిలయన్స్ జియో ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ ప్లాన్ ను మనం జియో ఆఫీషియల్ వెబ్సైట్ మై జియో యాప్ జియో స్టోర్ గూగుల్ పే అమెజాన్ పే మరియు ఫోన్ పే తో సహా ఇతర థర్డ్ పార్టీ యాప్ ద్వారా ఈ ఎనిమిది వందల యాభై ఏడు రూపాయలు ప్రీపెయిడ్ ప్లాన్ రీచార్జ్ చేసుకోవచ్చు . జియో యూజర్స్ కోసం తీసుకొచ్చిన అదిరిపోయే ఓట్ ప్లాన్