Kuwaiti Dinar currency is the worlds richest currency value.Indian currency position is At 15th Place.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు అనేక కరెన్సీలు వాటికి సంబంధించిన విలువలు ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ డాలర్ అని చాలామంది భావిస్తుంటారు కానీ ప్రపంచ దేశాలను డాలర్ శాసిస్తున్న అంతర్జాతీయంగా ఎక్కువ వ్యాపార కార్యకలాపాలు డాలర్లలోనే జరుగుతాయి డాలర్‌కు అంత విలువ ఉంటుంది అయితే ప్రపంచంలో విలువైన కరెన్సీ మాత్రం డాలర్ కాదని మీలో ఎంతమందికి తెలుసు మీరు విన్నది నిజమే ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదైనా ఉందంటే అది కువైట్ డిన్నర్ మాత్రమే. ఇక ప్రపంచ దేశాల్లో డాలర్ పౌండ్స్ రింగేట్స్ కువైట్ డిన్నర్ వీటికి ఉన్న విలువ చాలా ఎక్కువ అని అనేక మందికి తెలుసు ఇక ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 కరెన్సీలు ఏంటో వాటి లిస్ట్ ఏంటో మనం ఇవాళ తెలుసుకుందాం.
తాజాగా ప్రపంచంలోనే అత్యంత విలువైన 10 కరెన్సీ జాబితాలను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది.విదేశీ కరెన్సీలతో పోలిస్తే స్వదేశీ కరెన్సీ తో మనం కొనుగోలు చేసే వస్తువులు సేవల సంఖ్యను వాటి మూల్యాంకనం చేయడం ద్వారా ఈ యొక్క కరెన్సీ విలువ నిర్ణయించబడుతుందని ఈ ఫోర్స్ నివేదిక పేర్కొంది. ఇంతకీ భారతదేశంలోని రూపీ ఏ స్థానంలో కొనసాగుతుందో కూడా చూద్దాం.ఈ లిస్టులో మొదటి స్థానం కువైట్ దినార్ దక్కించుకుంది.
కువైట్ దేశం తన దేశ కరెన్సీని 1960 సంవత్సరంలో ప్రవేశపెట్టింది అప్పటి నుంచి ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ కొనసాగుతుంది.ప్రపంచ వ్యాప్తంగా అధిక వ్యాపారులు చేస్తున్న అమెరికన్ డాలర్ జాబితాలో పదవ వరుసలో ఉంది.