ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు మరో తీపి గౌరందించారు. ఇప్పటికే అక్క చెల్లెమ్మలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఏపీ రాష్ట్ర మహిళలకు వెన్నుగ నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రాజాగా ఆటోలు ఇవ్వనున్నారు.
మహిళా శక్తి
ఎస్సీ ఎస్టీ మహిళలు కేవలం 10 శాతం ఖర్చుతో ఆటోలు సమకూర్చుకొని వీటి ద్వారా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని మహిళా శక్తి అనే కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సర్ప పరిధిలో ఉన్నతి కార్యక్రమంలో వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వనున్నారు.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో డ్రైవింగ్ నైపుణ్యం నుండి మహిళలు ఆటోలను కిరాయికి తీసుకుని నడుపుకుంటున్నారు అయితే ఇలాంటి వారికి అద్వి కాకుండా సదహాగా సొంత ఆటోలు నడుపుకోవడం ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకునేలా వారి ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేలా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఆదేశించారు మహిళా శక్తి రూపకల్పన చేశారు.
“మహిళా శక్తి” పథకం ద్వారా మహిళలు ఆటో కొనుగోలు చేసేందుకు అయ్యే ఖర్చులో 90 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వమే సర్ఫ్ ద్వారా రుణములు మహిళలకు అందిస్తుంది మిగిలిన 10% మాత్రమే మహిళలు భరిస్తే సరిపోతుంది ఇక ఈ రుణాలకు వడ్డీ సైతం ఉండదు తీసుకున్న మొత్తం రుణాన్ని 48 కాలంలో చెల్లించుకునే వెసులుబాటు కల్పించింది.ఈ ఏడాది ప్రధాన ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరు చొప్పున 660 మందికి ఈ మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం సాయి మన్నిస్తుంది ఇప్పటికే 229 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసి వారికి డ్రైవింగ్‌లో నాలుగు రోజులు పాటు అదనపు శిక్షణ ఇచ్చారు.
ఇక అర్హులైన లబ్ధిదారులందరికీ మార్చి నెలాఖరులకు లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన అర్హులకు ఈ సబ్సిడీ కింద ఆటోలు అందజేసినట్లు అధికారులు తెలిపారు మహిళా శక్తి ద్వారా ఆటోలు పొందే లభించాలని వడ్డీలేనందున వీళ్ళకు లక్షన్నర వరకు ఎంతో ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని అధికారులు వివరించారు.