LPG Subsidy – గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు మీకు రావట్లేదా? ఇలా ఫిర్యాదు చేయండి.!

గృహ అవసరాలకు వినియోగించే వంటగది సిలిండర్ పై తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ రాగితే అందిస్తుంది. అసలైన లబ్ధిదారులకు ఈ గ్యాస్ సబ్సిడీ వస్తుందో లేదో వినియోధాలు తెలుసుకోవడానికి అనేకమార్గాలు ఉన్నాయి. దీని గురించి ఈ ఆర్టికల్లో క్లుప్తంగా చూద్దాం.అయితే చాలామంది గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు రావడం లేదని అనేక ఫిర్యాదులు వచ్చాయి ఉజ్జల స్కీమ్ యోజన ద్వారా గ్యాస్ సిలిండర్ ఉన్నవారికి 300 రూపాయలు మేరా గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ చేస్తుంది.

గ్యాస్ సబ్సిడీ

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనేక రకాల పథకాలు అమలు చేస్తుంది వీటిలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్కు ముఖ్యమైన ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీం కూడా ఒకటి అయితే ఈ స్కీం కంద ఉచితంగా అర్హులైన వారికి సిలిండర్లు ఇవ్వడమే కాకుండా మనకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ డబ్బులు కూడా అర్హుల ఖాతాలో జమ చేస్తుంది కాగా ప్రస్తుతం గ్యాస్ నుండి ధర 960 వద్ద ఉంది.

ఇదివరకు ఉజ్వల యోజన స్కీం కింద గ్యాస్ సబ్సిడీ 200 రూపాయలుగా ఉండేది కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో వంద రూపాయలు జత చేసి సబ్సిడీని 300 పెంచిన సంగతి తెలిసిందే సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత ఈ సబ్సిడీ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమవుతాయి దీనివల్ల తక్కువ ధరకే సిలిండర్ వచ్చినట్లు అవుతుంది.

LPG Gas Subsidy

అయితే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ డబ్బులు వస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు ఇది ఎలా తెలుసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాస్ సబ్సిడీ డబ్బులు డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి? ఎలా కంప్లైంట్ చేయాలి

  • ముందుగా మీరు గ్యాస్ సబ్సిడీ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే అఫీషియల్ వెబ్ సైట్  http://www.mylpg.in లోకి వెళ్ళాలి
  • నెక్స్ట్ హోం పేజీలో రైట్ సైడ్ మీకు మూడు గ్యాస్ సిలిండర్ కంపెనీ లోగోస్ కనిపిస్తాయి మీరు ఏ కంపెనీ గ్యాస్ సిలిండర్ అయితే ఆ కంపెనీ గ్యాస్ సిలిండర్ను సెలెక్ట్ చేసుకోవాలి
  • ఇప్పుడు మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ గ్యాస్ సర్వీస్ ప్రొవైడర్ వివరాలు కనిపిస్తాయి మీరు కొత్త యూజర్ అయితే సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది ఆల్రెడీ మీకు ఎకౌంటు ఉంటే మీ ఐడి తో నేరుగా లాగిన్ కావచ్చు.
  • ఇక మీరు ఈ సైట్లో లాగిన్ అయిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ మనకి వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి
  • ఇందులో మీకు సబ్సిడీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది
  • ఒకవేళ మీకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు రాకపోతే పడకపోతే మీరు 180023355 అనే టోల్ ఫ్రీ నెంబర్ లేదా హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి దీని గురించి ఫిర్యాదు చేయవచ్చు

Leave a Comment