తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ముక్కుసూటికి ఎదుటి చల్లడం అలాగే నైపుణ్యం గల నాయకుడు ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్న టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారి ఆస్తులు ఎంత గులాబీ బాస్మరిట ఏం ఉన్నాయి ఎన్ని కార్లు ఉన్నాయి భూమిలేని ఉన్నాయి అప్పులు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కేసీఆర్ ఆస్తులు
తాజాగా అటు గజ్వేల్.. ఇటు కామారెడ్డిలో రెండు చోట్లా సీఎం నామినేషన్లు దాఖలు చేయడంతో ఈ ఆస్తుల గురించి తెలుసుకోవడానికి జనాలు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.దీనికి సంబంధించి కొంత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగర మోగిన నేపథ్యంలో కేసీఆర్ గారు అఫిడవేట్లో దాఖలు చేసుకున్న విషయాలు తెలుసుకొని తెలంగాణ ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఆస్తుల లెక్కలు వివరాలు
- ఇక కెసిఆర్ గారి ఆస్తులు రూ.58.17 కోట్లు
- కెసిఆర్ గారి పేరిట అప్పు రూ.17.12 కోట్లు
- ఏడాది ఆదాయం రూ.1.60 కోట్లు
- సాగుభూమి 53.30 ఎకరాలు
- ఉమ్మడి చరాస్తులు : రూ. 9.81 కోట్లు
- కేసులు ఉద్యమం సమయంలో 9
- ట్రాక్టర్లు హార్వెస్టర్లు జెసిబిలు 14
- వ్యవసాయ యువతర భూమి: 36 ఎకరాలు
నిజానికి కెసిఆర్ గారి పేరు మీద ప్రత్యేకంగా ఎలాంటి వ్యవసాయ భూములు లేకపోయినా ఉమ్మడి ఆస్తులుగా స్థలాలు ఉన్నాయని అపరిమెంట్లో కేసీఆర్ గారు రాసుకోవచ్చారు. అనేక సందర్భంలో కేసీఆర్ గారు తాను రైతు కుటుంబం నుంచే వచ్చానని వ్యవసాయం చేస్తానని ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోతే వెళ్లి వ్యవసాయం చేసుకొని జీవిస్తానని పలు బహిరంగ సభల్లో అసెంబ్లీలో కేసీఆర్ గారు తరచూ చెప్తుంటారు.ఈ ఆస్తులు లెక్కలు చూసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముగింత కొంగు తింటారు.