ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది.ఈ సంవత్సర 2023 వైస్సార్ చేయూత కొత్త దరఖాస్తులు ప్రారంభం. సెప్టెంబర్ నెలలో ఒక్కొక్కరికి రూ.18,750/- అమౌంట్ బ్యాంకు అకౌంట్ లొ జమ.
☛ కొత్త దరఖాస్తు దారులు, గత సంవత్సరం లబ్ధిదారుల వెరిఫికేషన్ కొరకు సచివాలయం లొ దరఖాస్తు చేసిన క్యాస్ట్,ఇన్కమ్ సిద్ధం చేసుకోవాలి.
వైస్సార్ చేయూత
☛ కొత్త దరఖాస్తు చేయిటకు ఆధార్ – మొబైల్ లింక్ తప్పనిసరి. ముందుగా మొబైల్ నెంబర్ లింక్ ఉందొ లేదో చెక్ చేసి లింక్ లేకపోతే పోతే లింక్ చేశాకనే కొత్తగా అప్లికేషన్ కు అవకాశం ఉంటుంది.
వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డు
- ఆధార్ అప్డేట్ హిస్టరీ
- ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్
- రైస్ కార్డ్
- రిజిస్ట్రార్ మొబైల్ నంబర్
- Caste సర్టిఫికేట్
- Income సర్టిఫికేట్
- Housetax bill property
- ఎలక్ట్రిసిటీ బిల్.
వైఎస్ఆర్ చేయుత పాత లబ్ధిదారులకు వేరఫికేషన్ కొరకు Caste & Income (AP SEVA సర్టిఫికెట్స్) తప్పనిసరి.
ఈ వైస్సార్ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు SC,ST,BC,మైనార్టీ మహిళలకు రూ.18,750లను ఏటా ప్రభుత్వం ఆర్ధిక అందిస్తోంది..ఈ సంవత్సర 2023 వైస్సార్ చేయూత కొత్త దరఖాస్తులు ప్రారంభం. సెప్టెంబర్ నెలలో ఒక్కొక్కరికి రూ.18,750/- అమౌంట్ బ్యాంకు అకౌంట్ లొ జమ.
వైస్సార్ చేయూత 2023-24 సంవత్సరానికి సంబందించి పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ కొరకు కొత్తగా ఈ సంవత్సరం మాత్రమే చేసిన క్యాస్ట్ &
ఇన్కమ్ సర్టిఫికెట్ లు అవసరం లేదు. AP Seva సర్టిఫికెట్ అంటే సచివాలయం లొ AP Seva పోర్టల్ లొ దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ ఉన్నా
సరిపోతుంది. లేదా Re Issuance సర్టిఫికెట్ ఉన్నా సరిపోతుంది.
.