JioBook Laptop టెక్ లవర్స్ అందరూ ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో లాప్టాప్ మార్కెట్లోకి రానే వచ్చేసింది. జియో కంపెనీ ప్రవేశపెట్టిన ఈ కొత్త లాప్టాప్ పేరు జియో బుక్ అతి తక్కువ ధరలోనే రిలయన్స్ జియో ఈ ల్యాప్టాప్ ను ప్రజల ముందుకు తీసుకువచ్చింది.
JioBook Laptop
జియో బుక్ లాప్టాప్ ప్రస్తుతం అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చింది. ఇక జియో బుక్ లాప్టాప్ ధర 3565 రూపాయలుగా ఉంది. జియో బుక్ పై భారీ తగ్గింపు ఆఫర్లు డిస్కౌంట్ కూడా ఇప్పుడు వస్తుంది జియో బుక్ లాప్టాప్ ఎక్కడ సేల్ కు వచ్చింది ధర స్పెసిఫికేషన్లో వివరాలు ఆఫర్లు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం.
జియో బుక్ లాప్టాప్ ఇప్పుడు అన్ని ప్రముఖ రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో అందుబాటులోకి వచ్చింది ఇక జియో బుక్ లాప్టాప్ గురించి చెప్పాలంటే ఈ జియో బుక్ లాప్టాప్ 5000 బ్యాటరీతో పని చేస్తుంది. మీరు లాప్టాప్ కి ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే ఎనిమిది గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని రిలయన్స్ చెబుతుంది.
ఇక ఇందులో ప్రత్యేకమైన ఫ్యూచర్ స్పెసిఫికేషన్స్ విపరీతంగా అందరిని ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యూచర్స్ లాప్టాప్ కావాలనుకునే వారికి రిలయన్స్ ఒక మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
Jiobook Specifications
స్నాప్ డ్రాగన్ 665 Soc ప్రాసెసర్
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
2 జిబి రామ్
Model I’d Jiobook
Warranty yes
Display 1366*768 pixels
వైఫై బ్లూటూత్ వైర్లెస్ కనెక్టివిటీ ఫ్యూచర్ గా ఉన్నాయి అలాగే హెచ్డిఎంఐ మినీ పాయింట్ ఫైవ్ స్పెషల్ గా ఇచ్చారు.11.6 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే జియో బుక్ లాప్టాప్ సొంతం ఇక ప్రత్యేకించి వీడియో కాల్స్ కోసం టూ మెగాపిక్స్ వెబ్ కామ్ అయితే అందుబాటులో ఉంటుంది ఇక జియో లాప్టాప్ లో మనకి థర్డ్ పార్టీ ఆప్షన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు జియో స్టోర్.