ఏటీఎం కార్డ్ ఇన్సూరెన్స్ | బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి కచ్చితంగా ఏటీఎం కార్డు ఉంటుంది.ఇక ఏటీఎం కార్డు వాళ్ళు బోలెడు ఉపయోగాలు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా చేసే కొనుగోలు పై కొన్ని ప్రముఖ బ్రాండ్లు, షాపింగ్ యాప్స్ డిస్కౌంట్ ఆఫర్లు కాష్ బ్యాక్ సైతం ఇస్తుంటాయి.బ్యాంకులు వెళ్లకుండా ఏటీఎం దగ్గర నుండి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.ఇంకా ఏటీఎం కార్డు ద్వారా అదిరిపోయే ప్రయోజనం ఉంది. కానీ చాలా మందికి ఏటీఎం కార్డు కలిగి ఉంటే ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజీ ఉందని.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఏటీఎం కార్డ్ ఇన్సూరెన్స్
ఇక దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు ఖాతాదారులకు ఏటీఎం కార్డు ఉంటే ఆ ఖాతాదారులందరికీ ఆక్సిడెంట్లు డెత్ కవరేజ్ లేదా ఆక్సిడెంట్ హాస్పిటల్ అందిస్తున్నాయి ఇక ప్రతి కస్టమర్కి ఒక్కో కార్డు పరంగా ఒక్కో ట్రాన్సాక్షన్ పరంగా ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ 50 వేల రూపాయల నుంచి పది లక్షల వరకు ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ గురించి బ్యాంకు ఖాతాదారులు పూర్తిగా తెలియదు. ఇప్పుడు చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డులకు సైతం ఇన్సూరెన్స్ కవరేజ్ను అందిస్తున్నాయి అయితే బ్యాంకు ఖాతా నిలిచిపోయిన సందర్భంలో ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తించదు.
ఏటీఎం కార్డ్ ఇన్సూరెన్స్ క్రైమ్ చేయడం ఎలా
ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఏటీఎం కార్డు ఉన్నప్పటికీ అనేకమంది ఏటీఎం వినియోగదారులు ఇన్సూరెన్స్ క్రైమ్ చేసుకునేందుకు ఆసక్తి చూపరు ఎందుకంటే దీనికి చాలా ప్రాసెస్ ఉంటుందని అనేక అపోహలలో బ్యాంకు ఖాతాదారులు ఉంటారు ఏటీఎం కార్డుదారుడు అనుకోని కారణం రీత్యా ప్రమాదానికి గురైతే ఆ వెంటనే ఇన్సూరెన్స్ క్రైమ్ చేసుకునేందుకు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. యాక్సిడెంట్ బాధితులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్ సేకరించాలి ఒకవేళ రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చేరితే మెడికల్ రికార్డ్స్ సేకరించాలి.
ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ క్రైమ్ చేయాలంటే 60 రోజుల్లో గా ఏటీఎం కార్డు ద్వారా ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిపినట్లు సదరు బ్యాంకు నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలి అప్పుడే ఇన్సూరెన్స్ కోసం క్లైమ్ చేసుకోవాలి ఇక సంబంధిత డాక్యుమెంట్స్ సమర్పించినప్పుడు వాటిని బ్యాంక్ అధికారులు పరిశీలించి వారు జారీ చేసిన ఏటీఎం కార్డులు పై ఉన్న ఇన్సూరెన్స్ మొత్తాన్ని బాధితులకు బ్యాంకులు పరంగా అందిస్తుంటాయి. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఒక్కో ఏటీఎం కార్డ్ అలాగే ఒక్కో బ్యాంక్ రీత్యా మారుతుంటాయి వీటిని బ్యాంకు ఖాతాదారులు గమనించగలరు