( పుత్తడి ధరలు) బంగారం ధరలు ప్రజలను ఊపేస్తున్నాయి.(జనవరి 21-01-2021)న దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయి?
పుత్తడి ధరలు
పసిడి ఈ రోజు కూడా దూసుకెళ్లింది. వెండి ధర కూడా భారీగా పెరిగింది ఇక నగరాల వారీగా హైదరాబాద్-45,800, విజయవాడ-45,800, విశాఖ-45,800 , ముంబై-48,100, చెన్నై-46,600, న్యూఢిల్లీ-47,910, బెంగళూరు-45,000.
అయితే బంగారం ధర పై ప్రభావం చూపే అంశాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, వంటి పలు కీలక మార్పులు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.