కంపోసిట్ సిలిండర్ | కంపోసిట్ సిలిండర్ ఉపయోగాలు వాటి ధరలు
ఎల్పిజి గ్యాస్ సెంటర్ వినియోగదారులకు శుభవార్త ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కొత్తరకం గ్యాస్ అందుబాటులోకి వస్తుంది ఈ గ్యాస్ ఫైబర్ గ్యాస్ సిలిండర్లు దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక నగరాల్లో ఈ సిలిండర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఇక ఈ ఫైబర్ గ్యాస్ సిలిండర్ తీసుకోవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం.
కంపోసిట్ సిలిండర్
ఫైబర్ గ్యాస్ సిలిండర్ బరువు చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా సిలిండర్ లోపల ఎంత గ్యాస్ నిలువ ఉందో కనిపిస్తుంది ఫైబర్ గ్యాస్ సిలిండర్ యొక్క బాడీ దృఢంగా ఉంటుంది ఈ గ్యాస్ సిలిండర్లను ఫైబర్ గ్లాస్ తో తయారు చేస్తారు దీనికి మూడు లయర్స్ ఉంటాయి అందుకే ఇవి పటిష్టంగా ఉంటాయని చెప్పుకోవచ్చు.
ఈ ఫైబర్ గ్యాస్ సిలిండర్లు సాధారణ గ్యాస్ సెంటర్ లా కాకుండా చాలా సులభంగా తీసుకెళ్లడానికి అనువుగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న గ్యాస్ సిలిండర్లు తరచూ తుప్పు పడుతుంటాయి అలాగే ఇంట్లో ఫ్లోరింగ్ కూడా తుప్పు మరకలు పడతాయి దీనివల్ల మహిళలు అసహనానికి లోనవుతుంటారు ఇక ఫైబర్ గ్యాస్ సిలిండర్లు ఒకచోట నుంచి మరో స్థానానికి తీసుకెళ్లడం చాలా సులభం.
ఫైబర్ గ్యాస్ సిలిండర్ యొక్క డిపాజిట్ మీరు ఫైబర్ సిలిండర్ కనెక్షన్ పొందాలనుకుంటే దీనికోసం మీరు 3350 మీ దగ్గర గ్యాస్ ఏజెన్సీలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మీరు మీ గ్యాస్ సిలిండర్ వెనక్కి ఇచ్చిన తర్వాత మీ డిపాజిట్ డబ్బులు మీకు వెనక్కి చెల్లిస్తారు.
ఫైబర్ గ్యాస్
అయితే ఫైబర్ గ్యాస్ సిలిండర్లో కేవలం 10 కేజీల గ్యాస్ మాత్రమే ఉంటుంది దీని ధర ప్రస్తుతం 775 గా ఉంది ఇండియన్ గ్యాస్ ఈ కొత్త ఫైబర్ గ్యాస్ సిలిండలను వినియోగాలను అందిస్తుంది అలాగే పాత గ్యాస్ ఉన్నవారు వెనక్కి చేసి కొత్త ఫైబర్ సిలిండర్లు పొందొచ్చు.ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా ఫైబర్ గ్యాస్ సిలిండర్లు గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి మీ ప్రాంతంలో ఈ ఫైబర్ గ్యాస్ సిలిండర్లు మీకు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ ని సంప్రదించండి