తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేని వారికి సీఎం రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తల రేషన్ కార్డుల పై రెండు కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక ఈ రెండు కీలక నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి లడ్డు చేకూరుతుందని చెప్పాలి. దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్ రేషన్ కార్డు పై ఎలాంటి నిర్ణయాలు తీసుకొచ్చిందో తెలుసుకుందాం.
Telangana Ration Card
ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు పై తీసుకొచ్చిన రెండు కీలక నిర్ణయాల వల్ల ఉచిత కరెంట్ లబ్ధిదారులకు కూడా ఎంతో బెనిఫిట్ కలవనున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీల భాగంగా అమలు చేసే దశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి తెలిసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు రకాల గ్యారంటీని సైతం అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తాజాగా జీరో కరెంట్ బిల్లును కూడా జారీ చేయడం జరిగింది.
ఇక గృహజ్యోతి పథకం కింద ఇప్పటికే అనేక మంది లబ్ధిదారులకు జీరో కరెంటు బిల్లును పొందుతున్నారు ఇక అలాంటివారు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు ఇందులో భాగంగా 2 యూనిట్ల వరకు ఎంత బిల్లు వచ్చిన సరే ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు అయితే కొంతమంది ఇప్పటికే కరెంట్ బిల్లు వస్తూనే ఉంది అంటే జీరో బిల్ రావడం లేదు ఇక ఇలాంటి వారందరి కోసం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది.
తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే కరెంట్ బిల్లు వచ్చినా కూడా చెల్లించాల్సిన పనిలేదని తాజాగా ప్రభుత్వం తెలిపింది. అంటే ఇది కేవలం 200 యూనిట్లు మేరకు కరెంటు వాడుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.ఇక 200 యూనిట్లు కంటే తక్కువ విద్యుత్ వినియోగించిన సరే తెల్ల రేషన్ కార్డు ఉంటే కరెంట్ బిల్లు వచ్చినట్లయితే అలాంటి వారందరూ బిల్లు కట్టకుండా మండల పరిషత్ ఆఫీస్ లేదా మున్సిపల్ విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి వారి యొక్క రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ కనెక్షన్ ను అప్డేట్ చేసుకొని వివరాలతో దరఖాస్తు చేసుకున్నట్లయితే జీరో బిల్ జారీ అవుతుంది అని తెలిపారు. దీనిపై తెలంగాణ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఒక ప్రకటన తెలియజేశారు.
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేని వారికి సైతం ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తీసుకురాబోతుంది. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం నిర్వహించినందుకు ఈ మీటింగ్ లో రేషన్ కార్డులపై అలాగే కొత్త రేషన్ కార్డుల పై కీలక నిర్ణయం తీసుకుని అన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలకు తల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు అలాగే రేషన్ కార్డు లేని వారు త్వరలోనే తీపి కబురు విన బోతున్నారు