బ్యాంకు కస్టమర్లకు తీపి కబురు..కేవైసీ గడువు పొడిగించిన ఆర్బీఐ
బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. కేవైసీ అప్డేట్ పై ముఖ్యమైన న్యూస్ ప్రకటించింది. సాధారణంగా మనకి డిసెంబర్ 31తో ముగిసిన పోయిన కేవైసీ. గడువును మరో మూడు నెలలపాటు అంటే 2022 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. కేవైసీ దేశవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు అలాగే ఓ మిక్రోన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆర్బిఐ ఈ నిర్ణయం తీసుకుంది దీంతో ఎంతో మంది … Read more