బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు తీపి కబురు.పెళ్లిళ్ల సీజన్ త్వరలో రాబోతోంది. దానికి ముందే సామాన్యులకు బంగారం ధర విషయంలో ఊరట కలిగింది.
బంగారం ధర
బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు తీపి కబురు.భారతదేశంలో మహిళల మొదటి వస్తువు బంగారం. కార్యం ఏదయినా బంగారం ఇంట కొలువు తీరాల్సిందే.
తాజాగా గురువారం బుల్లియన్ మార్కెట్లో బంగారం స్వల్పంగా తగ్గాయి.ఇక దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఏ విధంగా వున్నాయి చూద్దాం.
హైదరాబాద్ – 47,730
విజయవాడ- 47,730
చెన్నై – 48,170
బెంగళూరు – 47,730
ముంబై – 46,770
బంగారం ధర కింద చూపులు చూస్తుంటే వెండి కూడా ఇదే బాటలో పయనించింది.వెండి ధర కేజీ రూ.1,300 పడిపోయింది.దీంతో రేటు రూ.74,400కు చేరింది.
ఇక బంగారం వెండి ధర పై ప్రభావం చూసే అంశాలు అనేకం. ఆర్ధిక పరిస్థితులు,వాణిజ్యం, స్టాక్ మార్కెట్, ద్రవ్యోల్బణం డాలర్ ధరలో మార్పు వంటి అంశాలు ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు వాపోతున్నారు.