పసిడి ప్రియులకు తీపి కబ్బురు. బంగారం ధర వరుసగా 5 రోజులుగా పసిడి దిగివస్తోంది.బంగారం కొనేందుకు సిద్ధంగా ఉన్నారా,ఊహించని శుభవార్త. బంగారం ధర పడిపోతే వెండి రేటు మాత్రం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ తగ్గడంతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
బంగారం ధర
ఇవాళ బంగారం ధర నగర తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు .43,750 రూ. ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు 47,730రూ .ఉంది ఇవాళ వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి ప్రస్తుతం కేజీ వెండి ధర 72,600 గా ఉంది ఈ రోజు ఒక్క రోజే 400 రూపాయలు పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 కాగా.10 గ్రాముల ధర 50,010. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,590 ఉంది,22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550 ఉండగా.
తాజా బడ్జెట్ ప్రతిపాదనలు, గ్లోబల్ మార్కెట్ బాగా డిమాండ్ పడిపోవడం దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.దరల తగ్గుదల నేపథ్యంలో అమ్మకాలు పొంజుకున్నాయి..
బంగారు నగలు కొనుగోలు చేయొచ్చా లేదా అంటే తాగితే మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
బంగారం ఇలా భారీగా తగ్గడం వెండి ధరలు పెరగడం పై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి