పడిపోయిన బంగారం వెండి ఈ రోజు రేట్లు ఇలా..!

బంగారం ధర వెలవెలబోతోంది.బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో? ఎప్పుడ పెరుగుతుందో? ఎవరు ఊహించలేరు.

బంగారం వెండి

బుల్లియన్ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ దారుణంగా పడిపోతోంది.పసిడి కొనుగోలుదారులకు శుభవార్త.నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 44,200 దగ్గర ట్రేడ్ అవుతోంది.24 క్యారెట్ల మేలిమి బంగారం 45,880 దగ్గర సెల్ అవుతోంది.

దేశంలోని ముఖ్య నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..!

హైదరాబాద్:
22 క్యారెట్స్: రూ.42,050
24 క్యారెట్స్: రూ.45,880
చెన్నై:
22 క్యారెట్స్: రూ. 42,120
24 క్యారెట్స్: రూ. 45,950
బెంగళూరు:
22 క్యారెట్స్: రూ. 42,050
24 క్యారెట్స్: రూ. 45,880
ముంబయి:
22 క్యారెట్స్: రూ. 43,800
24 క్యారెట్స్: రూ. 44,800

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పతనమైంది. పసిడి ఔన్స్‌కు 0.23 శాతం తగ్గుదలతో 1734 డాలర్లకు క్షీణించింది.

పసిడి పసిడి బాటలో వెండి చేరింది వెండి ధర భారీగా తగ్గింది.ఒక్కసారిగా 1,800 రూ. తగ్గుదలతో కిలో రూ.70,000కు దిగొచ్చింది.

బంగారం తీసుకోవాలంటే ఇక పెరగబోతున్నాయి అనే సమయంలో తీసుకోవడం ఉత్తమం సమయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

బంగారం వెండి ధరలు తగ్గడం ఫై మీరు ఎలా స్పందిస్తారు.

Leave a Comment