పసిడి ప్రేమికులకు పెద్ద శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి రేట్లు

పసిడి కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? మహిళలకు తీపి కబురు Gold ధర ఈ రోజు నేలచూపులు చూసింది.లాక్‌డౌన్‌ సమయంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

పసిడి ధర

బంగారం ధరలు క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.మహిళలకు ఎంతో సంతోష పడే విషయం. హైదరాబాద్‌ విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 43,750 వద్ద ట్రేడ్ అవుతుంది.24 gms క్యారెట్ల గోల్డ్‌ 47,730 వద్ద సేల్ అవుతుంది.

వెండి ధర

పసిడి ధర బాటలో వెండి కూడా నడుస్తుంది. కిలో వెండి ఏకంగా 1400 రూ. తగ్గి రూ.73,600గా ఉంది.చెన్నైలోనూ కిలో వెండి రూ.రూ.73,600గా ఉంది.

gold rates

అంతర్జాతీయంగా కూడా ధరలు తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం కావొచ్చని బుల్లిన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే బంగారం ధరలు పై ప్రభావం చూపించే అంశాలు అనేకం ఉన్నాయి.వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్,స్టాక్ మార్కెట్లు పలు అంశాలు పసిడి పై తీవ్ర ప్రభావం చూపుతాయి.

Leave a Comment