ఫిబ్రవరి నెల 2022 గ్యాస్ సిలిండర్ ధరలు

గ్యాస్ సిలిండర్ ధరలు | గ్యాస్ సిలిండర్ వాడే ప్రజలకు గమనిక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎప్పటికప్పుడు గ్యాస్ సిలిండర్ ధర సమీక్షిస్తూ ఉంటాయి. ఇక ప్రతినెల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ మరియు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు నిర్దేశిస్తాయి.

గ్యాస్ సిలిండర్ ధర

లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కంపెనీ లు వాణిజ్య గ్యాస్ సిలిండర్ తగ్గించాయి. ఇక ఫిబ్రవరి మాసంలో సామాన్యులకు మధ్య తరగతి ప్రజలకు గ్యాస్ సిలిండర్ కంపెనీలో శుభవార్తలు అందించాయి.

అయితే గ్యాస్ కంపెనీలు వంటకు ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధర లో ఎలాంటి మార్పు లేదు. అందువల్ల సామాన్యులకు ఎలాంటి ఊరట లేదని చెప్పుకోవచ్చు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధర తగ్గింపు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీలు ఇక పంతొమ్మిది కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఫిబ్రవరి నెలలో 91.50 పైసలు మేర తగ్గాయి.

ఇక ప్రతి నెల ఒకటో తారీకు గ్యాస్ ధరను సమీక్షిస్తూ ఉంటాయి సిలిండర్ల ధరలు తగ్గడం లేదా పెరగడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో గ్యాస్ స్థిరంగా కూడా కొనసాగుతాయి అంతర్జాతీయ మార్కెట్లో దేశ పరిస్థితుల ప్రభావం డాలర్తో రూపాయి మారకపు విలువ వంటి అనేక అంశాలు తీవ్ర ప్రభావం చూపుతాయి.

ఇక ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

నగరంఫిబ్రవరి 2022 (14.2kg)ఫిబ్రవరి 2022 (19 kg)
హైదరాబాద్₹ 9522080
విజయవాడ₹ 8541987
విశాఖపట్నం₹ 908
గుంటూరు ₹ 941
ఆదిలాబాద్ ₹ 976.50
భద్రాద్రి కొత్తగూడెం ₹ 939
జగిత్యాల్ ₹ 972
జనగాం₹ 963
జయశంకర్ భూపాలపల్లి₹ 971.50
జోగులాంబ గద్వాల్₹ 972
కామారెడ్డి₹ 973.50
కరీంనగర్₹ 971
ఖమ్మం₹ 939
కొమరం భీమ్ ఆసిఫాబాద్₹ 973.50
మహబూబాబాద్₹ 971
మంచిర్యాల₹ 972
మెదక్₹ 969.50
మేడ్చల్ మల్కాజ్గిరి₹ 952
మహబూబ్ నగర్₹ 953.50
నాగర్ కర్నూల్₹ 970.50
నల్గొండ₹ 973
నిర్మల్₹ 976.50
నిజామాబాద్₹ 975.50
పెద్దపల్లి₹ 973.50
రాజన్న సిరిసిల్ల₹ 972
రంగారెడ్డి₹ 952
సంగారెడ్డి₹ 952
సిద్దిపేట₹ 969
సూర్యాపేట₹ 973
వికారాబాద్₹ 969
వనపర్తి₹ 972
వరంగల్₹ 971
వరంగల్ రురల్₹ 971
యాదాద్రి భువనగిరి₹ 954
గ్యాస్ సిలిండర్ ధరలు

సిలిండర్ ధరలు ఎప్పటికప్పుడు మారుతాయి అనే విషయం వినియోగదారులు గమనించగలరు.

Leave a Comment