రైతులకు పీఎం కిసాన్ 14వ విడత తేదీ ఫిక్స్.. డబ్బులు ఖాతాలో పడేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా రైతులందరూ పీఎం కిసాన్ 14వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూపులు చూస్తున్నారు అయితే పీఎం కిసాన్ సంబంధించి యోజన స్కీం పై కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది at pmkisan.gov.in. పీఎం కిసాన్ 14వ విడత 14వ విడత పిఎం కిసాన్ నిధులు మనకి ఏప్రిల్ జూలై లోపే రైతులు ఖాతాలోకి పడాల్సి ఉంది అయితే కొన్ని కారణాల రీత్యా ఇది కాస్త ఆలస్యమైంది తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం … Read more