పాప్ కార్న్ తింటే ఏమవుతుంది? పాప్‌కార్న్ వల్ల కలిగే ప్రయోజనాలు

ఆరోగ్యమే మహా భాగ్యం.ఆరోగ్యం చక్కగా మెయింటైన్ చేయాలని కోరుకుంటే అందుకు ఆహారం ఒక మంచి ఎంపిక.పిల్లలు పాప్‌కార్న్ ఎంతో ఇష్టంగా తింటారు.పాప్‌కార్న్ అందరు తేనే చిరుతిండి.

పాప్ కార్న్

పాప్‌కార్న్‌లో పీచుపదార్థం యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. మరి పాప్‌కార్న్‌లో ఉండే ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం.పాప్‌కార్న్‌లో రోగ నిరోధక శక్తీ తో పట్టు జీర్ణ శక్తీ చక్కగా ఉంటుంది.

పాప్‌కార్న్ ప్రయోజనాలు

పాప్‌కార్న్‌ అనేది తృణధాన్యం,మధుమేహం, ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.

పాప్‌కార్న్‌లో ఫైబర్ కాకుండా మెగ్నిషియం, ఐరన్,విటమిన్లు, వంటి ఖనిజాలు ఎముకల దృఢత్వానికి ఎంతగానో దోహదపడుతాయి. దాంతో పాటు గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకోవడంలో ఉపయోగపడుతుంది.పాప్‌కార్న్‌ పెద్దప్రేగు క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. B3 (niacin) B6 (pyridoxine) ఫోలేట్ వంటి ఖనిజాలు ఎనర్జీని పెంచడంతో పాటు శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.

పాప్‌కార్న్ తరుచుగా తినడం వల్ల జీర్ణ ప్రక్రియ జరిగి కడుపు బాగుటుంది.

Leave a Comment