ఇప్పటికే ఏపీలో రైతన్నలకు వ్యవసాయానికి వెన్నుగ నిలుస్తున్న ఏపీ రాష్ట్ర సర్కార్ పౌలు రైతులందరికీ మారం శుభవార్త వినిపించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్ల కన్నా అధికంగా ఈ ఏడాది పంటహక్కు సాగు పత్రాలు సిసిఎల్సి కార్డులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఎవరైతే అర్హులు ఉంటారో ప్రతి ఒక్కరికి పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఏపీ కౌలు రైతులకు
దీనికోసం తొలిసారిగా సిసిఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్తో సిసిఆర్సి విప్పర్లను లింక్ చేసింది దీంతో బ్యాంకు లోన్ చార్జ్ మోడ్యుల్లో భూ యజమానులతో పాటు కవుల దారుల పూర్తి వివరాలు సైతం బ్యాంకర్లు ఖరారు చేసుకోవాలి అన్నారు.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 పదహారు లక్షల మంది కౌలు రైతులు ఉంటారు వీరందరికీ ఎలాంటి షరతులు లేకుండా 1.60 లక్షల వరకు పంట రుణాలు ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం జారీ చేస్తున్న కవులు కార్డును ఆధారంగా పంట రుణాలతో పాటు సంక్షేమ పథకాలు అందుతున్నాయి.వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ ఆధునిక కాలానికి తగ్గట్టు వ్యవసాయని లాభసాటిగా పెంపొందించి సలహాలు సూచనలు ఇచ్చేందుకు కౌలు రైతులకు భూ యజమానులకు ఆర్బికేల ద్వారా సూచన అందిస్తారు.
ఇక భూమి యజమానులు కౌలు రైతుల పూర్తి వివరాలు ఖరారు చేసుకున్న తర్వాతే బ్యాంకర్లు వీరికి రుణాలు మంజూరు చేస్తారు ఒకవేళ కౌలుకు ఇచ్చిన భూమిపై భూ యజమాని గతంలోనే పంటలను తీసుకుని ఉంటే కౌలుదారులకు కొత్తగా పంట రుణాలు మంజూరు చేయరు.ఈ 2023-24 సీజన్ లో కౌలు రైతులకు రూ. 4 వేల కోట్ల రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక కౌలు రైతులందరికీ పంట రుణాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆర్బీకేల ద్వారా పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు తమ భూమి కవులకు తీసుకున్న వాస్తవ సోదరులకు చేయూతని చాలా సహకరించాలని సూచిస్తారు. తద్వారా భూ యజమానుల స్థానంలో కౌలుదారులు కౌలు రైతులు పంట రుణాలు పొందే అవకాశం ఏర్పడుతుంది.