ఉచిత కుట్టు మిషన్ | కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనేక రకాల పథకాలు అందిస్తుంది.అందులో మహిళలకు ప్రాధాన్యం స్త్రీలకు ఆర్ధిక స్వాలంబన ఇస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. మహిళలకు మిషన్ శిక్షణ.
ఉచిత కుట్టు మిషన్
ప్రతి మహిళకు స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగా కుట్టుపనిలో నైపుణ్యం సాధించేలా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ అందజేయడంతో పాటు మిషన్ కూడా అందించడమే free-sewing-మెషిన్ పథకం లక్ష్యం.
కేంద్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టారన్నారు. అందులో భాగంగా కుట్టుయంత్రం, కుట్టుపనిలో అవగాహన కలిగిన వారిని గుర్తించి వారి ప్రత్యేక నైపుణ్యాభివృద్ధికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు.
కావాల్సిన డాక్యుమెంట్స్:
- ఇన్కమ్ సర్టిఫికెట్ వయస్సు (20-40) ఏళ్ళ వయసులో మధ్య ఉండాలి
- కుల దృవీకరణ పత్రం
- ఒంటరి మహిళ ధ్రువపత్రం
- వితంతువు సర్టిఫికేట్
- కుట్టు మిషన్ ట్రైనింగ్ సర్టిఫికెట్
- రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు
కేంద్రం అందించే ఉచిత మిషన్ పథకానికి దరఖాస్తు వారు కింది లింకుపై క్లిక్ చేయండి.
Application Form: Click Here Download Now
ఈ పథకం మీరు మీ సేవ ద్వారా లేదా స్వయం సహాయక సంఘాల లేదా సచివాలయం లో అడిగి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
మీరు మీ ధ్రువ పత్రాలు అప్లికేషన్ ఫారం రెండు జత చేసి సమర్పించాలి
గ్రామీణ మహిళలు అర్హత గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.