తెలంగాణ రైతులకు.! ఈ రోజు నుండి రైతుబంధు నగదు జమ

రైతుబంధు | తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగి సీజన్ లో పెట్టుబడి కోసం రైతులకు ఆర్థిక చేయూతను అందించాలన్న ముఖ్య లక్ష్యంతో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం నగదు ఈ రోజు డిసెంబర్ 28న రైతుల బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి.

రైతుబంధు

యాసంగి సీజన్ కి సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయం తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలిపారు.ఇప్పటి వరకు 7 విడుదల ద్వారా రైతులకు రైతు బంధు పథకం అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 8 వ విడత నిధులు కింద 7,645 కోట్లు మంజూరు చేసింది.

రైతు బంధు

యాసంగి సీజన్లో గానూ 66 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది మొత్తం 52 లక్షల ఎకరాలకు రైతుబంధు అమలు జరగనుంది. ఈ నెల డిసెంబర్ 10వ తేదీ నాటికి ఎవరైతే ధరణి పోర్టల్ లో నమోదైన పట్టాదారులు పాటు ఆర్య ఫోర్ పట్టాదారులు కు సైతం 8 వ విడత రైతు బంధు స్కీం అందం ఉంది. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రైతుబంధు ఎనిమిది వెడల్పుతో 50 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం మైలురాయిని చేరుకుంది.

ఇక మొదటి రోజు ఎకరం భూమి ఉన్న రైతులకు మూడో రోజు రెండు ఎకరాలు ఉన్న రైతులకు మూడో రోజు మూడు ఎకరాలు ఉన్న రైతులకు ఇలా ప్రతిరోజు ఎకరం ఎకరం పెంచుతూ వారి ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసి వ్యవసాయ శాఖ మంత్రి ఈ సందర్భంగా తెలిపారు అంతేకాకుండా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు రైతు బంధు పథకం లబ్ధిదారులకు అభినందనలు తెలియజేశారు.

ఇక ప్రపంచంలోనే రైతు బంధు పథకం గుర్తింపు పొందిన పథకంగా గా మంత్రి నిరంజన్ రెడ్డి గారు గుర్తు చేశారు. ఇక తెలంగాణలో రైతులు వారికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని అధిక ఆదాయం వచ్చే పంటల వైపు రైతులు దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ గారు రైతులకు సూచించారు

Leave a Comment