టీటీడీ సర్వ దర్శన్ టికెట్స్ | గోవిందా గోవిందా శ్రీవారి భక్తులకు గమనిక, తిరుమల దర్శనానికి వెళ్లే వారికి భారీ శుభవార్త ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా మరికొద్ది రోజుల్లో విడుదల చేయనుంది ఇక ఈ నెల జనవరి 29వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల టిటిడి విడుదల చేయనుంది దృష్టి పరిమిత సంఖ్యలోనే శ్రీవారి దర్శనం విడుదల చేయనున్నట్లు తాజాగా టిటిడి ప్రకటించింది.
టీటీడీ సర్వ దర్శన్ టికెట్స్
ఇక ఫిబ్రవరి నెలలో రోజుకు 12 వేల చొప్పున టికెట్లను విడుదల చేయనుంది టిటిడి. మరోవైపు టీటీడీ టికెట్లు విడుదల చేసిన కొద్దిసేపటికే హాట్ కేకుల్లా శ్రీవారి దర్శనం టిక్కెట్లు బుక్ చేసేసుకుంటున్నారు భక్తులు.
కావున భక్తులు టికెట్స్ విడుదల చేసే సమయంలో అలెర్టుగా ఉండాలి.మరింత టీటీడీ సమాచారం కోసం ఎప్పటి కప్పుడు మా సైట్ ఫాలో అవ్వండి.