AP EHS – గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు అందించింది ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సైతం వర్తించినట్లు సంగతి తెలిసిందే ఇక సచివాలయంతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ఈ హెచ్ ఎస్ అమలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సి ఎస్ జవహర్ రెడ్డి గారు వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
AP EHS
ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆరోగ్య పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామన్నారు సి ఎస్ జోహార్ రెడ్డి ఇంకా ఏపీ రాష్ట్ర ఉద్యోగులు ఫంక్షన్ హాల్ వారి కుటుంబ సభ్యులు కలిపి సుమారు 22 లక్షల మంది ఉన్నారు వీరందరికీ హెల్త్ కార్డులు అందించేలా చర్యలు తీసుకోబోతున్నారు.
ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీం సెప్టెంబర్ నెల చివరి నాటికి అందరికీ ఈ హెచ్ ఎస్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు.ఈహెచ్‌ఎస్ అమలు పై విధివిధానాలు రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు వెంటనే సమావేశాలు నిర్వహించేలా ఆదేశిస్తామన్నారు.