ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించబోయే షెడ్యూల్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్‌ను విడుదల చేసింది.ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు పండగ మొదలైయింది.
ఏపీ లాసెట్ 2022
ఆంధ్రప్రదేశ్లో న్యాయ విద్యలో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లాసెట్ 2022 కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఇక ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే జూన్ 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.దీనికి సంబందించిన వెబ్ సైట్ https://sche.ap.gov.in/lawcet దరఖాస్తు చెయ్యండి.
ఏపీ లాసెట్ 2022 ఇక లేట్/ఆలస్య అపరాధ రుసుము 500 రూపాయలతో జూన్ 20వ తేదీ వరకు వెయ్యి రూపాయలతో జూన్ 27వ తేదీ వరకు రెండు వేల రూపాయలతో జూలై 7వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.ఆంధ్ర ప్రదేశ్ EDCET పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను మే తొమ్మిదో తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు స్వీకరిస్తారు.
వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పీజీ సెట్ సెట్ లకు దరఖాస్తు చేసుకునేందుకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.