ఏపీలో మరో పథకం.! వీరికి నెలకు 5,000/, 10000/ వేలు ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమమే ఇటు అభివృద్ధి సమాన ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో భాగంగా బాబు సూపర్ సిక్స్ బాబు షూరిటీ భవిష్యతు గ్యారంటీ పథకాల్లో వరుసగా ఒక్కొక్కటి నెరవేర్చుకుని వస్తున్నారు. Imams Muazzins ఇక ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయిన అన్ని సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేరుస్తున్న తాజాగా మైనారిటీ సంక్షేమానికి మరో హామీని కూటమి ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రవ్యాప్తంగా … Read more